0^హెబ్రీయులకు రాసిన పత్రికగొప్ప రక్షణ(1) కుమారుడు ప్రవక్తలకంటే గొప్పవాడు(2) కుమారుడు దేవదూతల కంటే గొప్పవాడుభూమిని యేసు క్రీస్తుకు లోబరచవలసి ఉందికొంచెం కాలం క్రీస్తును దూతల కంటే తక్కువ వానిగా చేసిన తరువాత ఆయన మానవుల కోసం మరణించి వారిని దూతల కంటే ఉన్నత స్థితికి చేర్చాడుదేవుని విశ్రాంతి (కుమారుడు క్రీస్తు సేవకుడైన మోషేకన్నా గొప్పవాడు)హెచ్చరిక. ఈజిప్టు విడిచి వచ్చిన తరం అపనమ్మకం వల్లనే కనాను విశ్రాంతిలోకి ప్రవేశించలేక పోయారువిశ్వాసికి మరింత శ్రేష్ఠమైన విశ్రాంతి ఉందిపరిపూర్ణ విమోచనలో విశ్వాసికి విశ్రాంతిదేవుని కుమారుని కృప, కరుణ ద్వారా విశ్వాసికి విశ్రాంతి ఉందిమన గొప్ప ప్రధాన యాజకుడు(1) ఆయన పని(2) క్రీస్తు మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడువిజ్ఞప్తి, హెచ్చరిక(3) తెర లోపలికి ప్రవేశించిన మన ప్రధాన యాజకుడు మనలను కూడా ప్రవేశపెడతాడు(4) చరిత్ర పురుషుడైన మెల్కీసెదెకు క్రీస్తుకు ముంగుర్తుమెల్కీసెదెకు యాజకత్వం అహరోను యాజకత్వం కన్నా గొప్పది. ఎందుకంటే అహరోను అబ్రాహాములో ఉండి మెల్కీసెదెకుకు పదవభాగం సమర్పించాడుఅహరోను యాజకత్వం దేనినీ పరిపూర్ణం చేయదుఅహరోను వంశీకులు మరణించారు, క్రీస్తు శాశ్వత కాలం జీవిస్తున్నాడుఅహరోను వంశ యాజకులు నీడలకు, ఛాయలకు పరిచర్య చేశారుక్రీస్తు మరింత శ్రేష్ఠమైన నిబంధనకు మధ్యవర్తికొత్త నిబంధన పాత నిబంధన కన్నా శ్రేష్ఠమైనదిపాత నిబంధన నియమాలు, మందిరం కేవలం సాదృశ్యరూపాలేకొత్త నిబంధన మందిరం, బలులు, వాస్తవాలుకొత్త నిబంధన క్రీస్తు అంతిమ వీలునామా, ఆయన రక్తంతో ముద్ర వేసినదిపరలోక మందిరం మరింత శ్రేష్ఠమైన బలిద్వారా శుద్ధి అయిందికొత్త నిబంధనలోని ఒకే బలి పాత నిబంధనలోని అనేక బలులకన్నా శ్రేష్ఠమైనదివిశ్వాసి అతిపవిత్ర స్థలం లో ఆరాధిస్తాడుచంచల బుద్ధికి వ్యతిరేకంగా హెచ్చరికవిశ్వాసమార్గం శ్రేష్ఠత(1) విశ్వాసం పరిథి(2) విశ్వాసం ఉదాహరణలు: హేబెలుహనోకునోవహుఅబ్రాహాము, శారాఇస్సాకు, యాకోబుయోసేపుమోషే, అతని తల్లిదండ్రులుయెహోషువ, ఇశ్రాయేలురాహాబుఅనేకమంది విశ్వాస వీరులుయాజక విశ్వాసి నడత, ఆరాధన (1) ఆదర్శం యేసేతండ్రి ఇచ్చే శిక్షయాజకత్వాన్ని కోల్పోవద్దని హెచ్చరికయాజక విశ్వాసి వచ్చేది సీనాయి కొండకు కాదుసూచనలు, హెచ్చరికలుక్రైస్తవ ప్రత్యేకత, ఆరాధనయాజక విశ్వాసి అర్పించే బలులుయాజక విశ్వాసి విధేయతముగింపు, అపొస్తలిక ఆశీర్వచనం