0^కొరింతీయులకు రాసిన మొదటి పత్రికకృపలో విశ్వాసి స్థానంక్రీస్తులో కొరింతి విశ్వాసుల స్థానంతో పోల్చుకుంటే వారి పతనమైన ఆధ్యాత్మిక స్థితి(1) వారు మానవ నాయకులను అనుసరిస్తున్నారు(2) మానవపరమైన జ్ఞానంలో అతిశయిస్తున్నారు(3) ఏది ఏమైనా వారు అంత జ్ఞానులు కారు(4) క్రీస్తు ఇచ్చిన వెల్లడింపు మానవ జ్ఞానానుసారమైనది కాదు. పౌలు దాన్ని ఉపయోగించుకో లేదు. ఆధ్యాత్మిక సత్యాలు మానవ వివేచనకు అందవు.వెల్లడి అయిన అంశాలు ఆత్మ సంబంధంగా మాత్రమే అర్థం అవుతాయిశరీర సంబంధమైన స్థితి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవరోధకంక్రైస్తవ సేవ, దాని ప్రతిఫలాలుఒకే పునాదిరెండు రకాల పరిచర్యలు, వాటి ఫలితాలుక్రీస్తు సేవకుల తీర్పు మానవమాత్రుల చేతుల్లో లేదువినయభావం, సహనం విషయంలో పౌలు ఆదర్శంఅపొస్తలిక అధికారందుర్నీతి విషయం గద్దింపు, క్రమశిక్షణ చర్యసంఘంలో చెడుగును పట్టించుకోక పోవడం చీలికల మూలంగానేవిశ్వాసులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కోర్టులకు వెళ్ళకూడదుశరీర, వివాహ పవిత్రతశరీరం ప్రభువుదిశరీరం ఆలయంవివాహం దేవుడు స్థాపించాడుయూదేతర విశ్వాసుల్లో వివాహ వ్యవస్థ క్రమంమాంసాహారం, క్రైస్తవ స్వేచ్ఛ పరిథిపౌలు అపొస్తలత్వం సమర్థనసువార్త ప్రకటించేవారి జీవనోపాధి సువార్త వల్లనేనిజమైన సేవావిధానం, ప్రతిఫలంఅరణ్యప్రయాణంలో ఇశ్రాయేలీయులు మనకి హెచ్చరికగా ఉన్నారుప్రభువు బల్ల సహవాసం కోసం ప్రత్యేకత అవసరంఆహారపానీయాల విషయంలో ప్రేమ నియమంక్రైస్తవ క్రమం, ప్రభువు బల్లప్రభువు బల్ల దగ్గర అక్రమాలు ఖండనప్రభువు బల్ల క్రమం, పరమార్థందేవుని సంఘంలో పరిచర్య, ఆరాధనకై ఆత్మ వరాలుఆత్మవరాల వాడకమే నిజమైన పరిచర్యప్రతి విశ్వాసి క్రీస్తు శరీరంలో భాగమే గనక ప్రతి ఒక్కరికీ స్పష్టమైన పరిచర్య ఉందిపరిచర్య వరాలను ప్రేమతో ఉపయోగించాలిదేవుని మూలంగా పలకడం అన్నిటికన్నా గొప్ప వరంస్థానిక సంఘంలో ఆత్మవరాల పరిచర్య క్రమంప్రభువు రాకడ, మొదటి పునరుత్థానంక్రీస్తు పునరుత్థానం ప్రాముఖ్యతపునరుత్థానాల క్రమంపునరుత్థాన విధానంవిశ్వాసుల్లో కొందరు చనిపోరుఅంతిమ హెచ్చరికలు, అభినందనలు