1 కొరింథీయులకు
<
౦
>
^
1 కొరింథీయులకు
కృపలో విశ్వాసి స్థానం
క్రీస్తులో కొరింతి విశ్వాసుల స్థానంతో పోల్చుకుంటే వారి పతనమైన ఆధ్యాత్మిక స్థితి
1. వారు మానవ నాయకులను అనుసరిస్తున్నారు
2. మానవపరమైన జ్ఞానంలో అతిశయిస్తున్నారు
3. ఏది ఏమైనా వారు అంత జ్ఞానులు కారు
4. క్రీస్తు ఇచ్చిన వెల్లడింపు మానవ జ్ఞానానుసారమైనది కాదు. పౌలు దాన్ని ఉపయోగించుకో లేదు. ఆధ్యాత్మిక సత్యాలు మానవ వివేచనకు అందవు.
వెల్లడి అయిన అంశాలు ఆత్మ సంబంధంగా మాత్రమే అర్థం అవుతాయి
శరీర సంబంధమైన స్థితి ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవరోధకం
క్రైస్తవ సేవ, దాని ప్రతిఫలాలు
ఒకే పునాది
రెండు రకాల పరిచర్యలు, వాటి ఫలితాలు
క్రీస్తు సేవకుల తీర్పు మానవమాత్రుల చేతుల్లో లేదు
వినయభావం, సహనం విషయంలో పౌలు ఆదర్శం
అపొస్తలిక అధికారం
దుర్నీతి విషయం గద్దింపు, క్రమశిక్షణ చర్య
సంఘంలో చెడుగును పట్టించుకోక పోవడం చీలికల మూలంగానే
విశ్వాసులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు కోర్టులకు వెళ్ళకూడదు
శరీర, వివాహ పవిత్రత
శరీరం ప్రభువుది
శరీరం ఆలయం
వివాహం దేవుడు స్థాపించాడు
యూదేతర విశ్వాసుల్లో వివాహ వ్యవస్థ క్రమం
మాంసాహారం, క్రైస్తవ స్వేచ్ఛ పరిథి
పౌలు అపొస్తలత్వం సమర్థన
సువార్త ప్రకటించేవారి జీవనోపాధి సువార్త వల్లనే
నిజమైన సేవావిధానం, ప్రతిఫలం
అరణ్యప్రయాణంలో ఇశ్రాయేలీయులు మనకి హెచ్చరికగా ఉన్నారు
ప్రభువు బల్ల సహవాసం కోసం ప్రత్యేకత అవసరం
ఆహారపానీయాల విషయంలో ప్రేమ నియమం (రోమా 14:1-23)
క్రైస్తవ క్రమం, ప్రభువు బల్ల
ప్రభువు బల్ల దగ్గర అక్రమాలు ఖండన
ప్రభువు బల్ల క్రమం, పరమార్థం
దేవుని సంఘంలో పరిచర్య, ఆరాధనకై ఆత్మ వరాలు
ఆత్మవరాల వాడకమే నిజమైన పరిచర్య (ఎఫెసీ 4:7-16)
ప్రతి విశ్వాసీ క్రీస్తు శరీరంలో భాగమే గనక ప్రతి ఒక్కరికీ స్పష్టమైన పరిచర్య ఉంది
పరిచర్య వరాలను ప్రేమతో ఉపయోగించాలి
దేవుని మూలంగా పలకడం అన్నిటికన్నా గొప్ప వరం
స్థానిక సంఘంలో ఆత్మవరాల పరిచర్య క్రమం
ప్రభువు రాకడ, మొదటి పునరుత్థానం (ప్రకటన 20:5, 11-15)
క్రీస్తు పునరుత్థానం ప్రాముఖ్యత
పునరుత్థానాల క్రమం
పునరుత్థాన విధానం
విశ్వాసుల్లో కొందరు చనిపోరు (1తెస్స 4:14-17)
అంతిమ హెచ్చరికలు, అభినందనలు
1 కొరింథీయులకు
<
౦
>
© 2017 BCS