0^రోమీయులకు రాసిన పత్రికముందు మాట. ముఖ్యాంశంమొదటి భాగం-దోషభరిత లోకంపై దేవుని ఉగ్రతయూదేతరుల భ్రష్టత్వం, ఏడు దశలుయూదేతరుల భ్రష్టత్వం ఫలితాలుయూదేతర నీతి బోధకులుధర్మశాస్త్రం తెలిసిన యూదులకు ధర్మశాస్త్రం ప్రకారమే శిక్షయూదులకున్న లాభం వారికి మరింత శిక్షకే దారి తీసిందిఫలితార్థం-లోకమంతా దేవుని ఎదుట దోషిగా నిలిచిందిరెండవ భాగం-కేవలం సిలువ వేయబడిన క్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే మనిషిని నిర్దోషిగా తీర్చడం ఒక్కటే పాపనివారణ మార్గం. నిర్దోషిగా తీర్చడం, నిర్వచనంనిర్దోషిగా తీర్చడం అనేది సార్వత్రిక పాప నివారణ మార్గంవిశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం అనేది ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తుందివిశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం-ఉదాహరణ సహిత వివరణవిశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం-నిర్వచనంవిశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం-ధర్మశాస్త్ర విధులకు భిన్నమైనదివిశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం-ధర్మశాస్త్రానికి భిన్నమైనదివిశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం మూలంగా కలిగిన ఏడు ఫలితాలుమూడవ భాగం-పవిత్రపరచడం. అంతరంగంలో పాపం, దానికి సువార్త ద్వారా నివారణ.(1) ఆదాము ద్వారా పాపం, మరణం(2) క్రీస్తు ద్వారా నిర్దోషత్వం, జీవం(3) అంతరంగంలో పాపం శక్తి నుండి విడుదల – క్రీస్తు మరణ పునరుత్థానాలతో ఐక్యత మూలంగాఅంతరంగంలో పాపం శక్తి నుండి విడుదల – పాత జీవితం చనిపోయినట్టుగా ఎంచి కొత్త జీవితాన్ని దేవునికి లోబరచడం మూలంగా(1) ఆత్మ మూలంగా మరణం ద్వారా ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడం ద్వారా(2) ధర్మశాస్త్రం ద్వారా విశ్వాసి పవిత్రుడు కాడు(3) ధర్మశాస్త్రం కింద మనిషిలోని రెండు స్వభావాల మధ్య ఘర్షణ(4) ఆత్మ నూతన నియమం విడుదల కలిగిస్తుంది, నిర్దోషిగా తీరుస్తుంది(5) శరీరంతో ఆత్మ ఘర్షణనాలుగవ భాగం-సువార్త వలన కలిగే పరిపూర్ణమైన ఫలితం(1) విశ్వాసి కుమారునిగా, వారసునిగా అవుతాడు(2) బాధల నుండి, మరణం నుండి విడుదలైన సృష్టి దైవకుమారుల కోసం సిద్ధంగా ఉంది(3) విశ్వాసిలో నివాసముండే విజ్ఞాపన కర్త పరిశుద్ధాత్మ(4) సువార్త మూలంగా దేవుడు ఉద్దేశించిన అమోఘమైన ఫలితాలు(5) విశ్వాసి భద్రతఐదవ భాగం-ఇశ్రాయేలు గురించిన విషయంఇశ్రాయేలుతో నిబంధనను సువార్త వమ్ము చేయదు (1) ఇశ్రాయేలు జాతిని గురించి అపొస్తలుని ఆవేదన(2) ఇశ్రాయేలుకున్న ఏడింతల ఆధిక్యతలు(3) అబ్రాహాము ద్వారా కేవలం సహజ సంతానమైన యూదులకూ ఆత్మ సంబంధమైన యూదులకూ తేడా(4) దేవుని కృప ఆయన సార్వభౌమిక సంకల్పమే(5) యూదుల గుడ్డితనం, యూదేతరులకు కృప గురించి ప్రవక్తలు ముందుగానే చెప్పారు(6) ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలు విఫలం అయినట్టు కనిపించడం వారి అపనమ్మకం మూలానే(7) అయితే ఆత్మ సంబంధులైన ఇశ్రాయేలీయులు రక్షణ కనుగొంటున్నారు(8) ఒక జాతిగా ఇశ్రాయేలు చట్టపరంగా గుడ్డితనంలో ఉంది(9) యూదేతరులకు హెచ్చరిక(10) ఒక జాతిగా ఇశ్రాయేలు ఇంకా రక్షణ పొందవలసి ఉందిఆరవ భాగం. క్రైస్తవ జీవితం, సేవ(1) సమర్పణ, ప్రతిష్ట(2) సేవ(3) క్రైస్తవులు, సాటి విశ్వాసులు(4) క్రైస్తవులు, క్రైస్తవేతరులు(5) సాటి మనిషి పట్ల ప్రేమ నియమం(6) సందేహాస్పదమైన విషయాల్లో ప్రేమ నియమం(7) రక్షణలో యూదు, యూదేతర విశ్వాసులు సమానమే(8) అపొస్తలుని సేవ, ప్రయాణాలుఏడవ భాగం. క్రైస్తవ ప్రేమ, అభినందనలు